Gun Fire : హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదం నేపథ్యంలో గాల్లోకి కాల్పులు జరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. సమాచారం ప్రకారం.. మణికొండ పంచవటి కాలనీలో ఉన్న ఓ స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రభాకర్ స్థానికులను బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. Kolkata Protest: SIR కు…