రైతులు వ్యవసాయంతో పాటుగా అనేక రంగాల్లో రానిస్తున్నారు.. అందులో కోళ్ల పరిశ్రమ. కోళ్ళ పెంపకం అనేది నేడు లాభదాయకమైన వ్యాపారంగా అందరికి మారింది.. యువకులకు, నిరుద్యోగులకు ఈ పెంపకం లాభసాటిగా మారింది. ఒకప్పుడు గ్రామాల్లో ఉండే చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు ఈకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి తమ ఉపాధిగా మార్చుకునేవారు. అయితే ప్రస్తుతం కోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో నేడు ప్రత్యేక కుటీర పరిశ్రమగా మారింది. నాటి నుంచి నేటి…