టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు శ్రీకాంత్ అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ భరత్. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగర్ పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్స్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను దుమారం రేపాయి. జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా…
శ్రీకాంత్ అయ్యంగర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగర్ పక్కాగా ఉండాల్సిందే. బ్రోచేవారుఎవరుర, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగర్. ఇందులో భాగంగా పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. Also Read : Sai pallavi…
రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ తో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘పొట్టేల్’. ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింతగా పెంచింది. ఇక పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే ఎలాంటి అద్భుతాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇదివరకే విడుదలైన ఈ సినిమాలోని మొదటి 3 పాటలు చార్ట్…
Pottel :టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ప్రియా దర్శి హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.ఈ సినిమా తరువాత అనన్య నాగళ్ల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “వకీల్ సాబ్ ” మూవీలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాలో అనన్య అద్భుతంగా నటించింది.ఈ సినిమా తరువాత అనన్య వరుస సినిమాలలో ఆఫర్స్ అందుకుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తు…
Pottel Teaser Looks Promising: అనన్య నాగళ్ళ ఎంచుకునే కథాంశాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు పద్ధతి అయిన పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ మాత్రం షాక్ కలిగిస్తున్నాయి. అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పొట్టేల్. గతంలో నందుతో సవారి లాంటి సినిమా చేసిన సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సాంగ్స్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టి…