Pottel : రివ్యూ రైటర్స్ పై శ్రీకాంత్ అయ్యంగార్ దారుణ వ్యాఖ్యలు
- సక్సెస్ మీట్ నిర్వహించిన పొట్టెల్ మేకర్స్
- రివ్యూ రైటర్స్ పై రెచ్చిపోయిన హాస్యనటుడు శ్రీకాంత్
- సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాంత్ అయ్యంగర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగర్ పక్కాగా ఉండాల్సిందే. బ్రోచేవారుఎవరుర, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగర్. ఇందులో భాగంగా పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
Also Read : Sai pallavi : అనుకోని వివాదంలో సాయిపల్లలి.. వీడియో వైరల్
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
ఈ సక్సెస్ మీట్ లో శ్రీకాంత్ అయ్యంగర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ ” ప్రమోషన్స్ అప్పుడు ఎక్కువ రాలేకపోయాను క్షమించాలి. పత్రికా విలేకరులు మీడియా ప్రతినిధులు అందరూ వచ్చి కోఆపరేట్ చేసి సినిమాని బాగా ముందుకు తీసుకెళ్లారు.దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. క్రిములు దొడ్డి నాకెటోళ్లు ఈ రివ్యూ రైటర్స్. మనమందరం కలిసి ఈ చీడపురుగులను ఆపేయాలి. సినిమా డ్రాగ్ ఉందని రాసారు, అసలు జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా లేని నా కొడుకులు వాళ్ళు. ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు. వాళ్లకి నచ్చితే వాళ్ళే ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తారు. ఈ పొట్టెల్ సినిమా సూపర్ హిట్. దర్శకుడు సినిమాను అద్భుతంగా తీసాడు” అని అన్నారు. శ్రీకాంత్ అయ్యంగర్ గతంలో బెదురులంక, నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమాల టైమ్ లోను ఇలాంటి వ్యాఖ్యలే చేసారు
తాజావార్తలు
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్‌లోకి సూర్య సినిమా
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!