Srikanth Iyengar : క్షమాపణలు కావాలా.. అయితే వేచివుండండి
- రివ్యూ రైటర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీకాంత్
- మా అసోషియేషన్ కు ఫిర్యాదు చేసిన ఫిల్మ్ క్రిటిక్ అసోషియేషన్
- తాజాగా మరో వీడియో రిలీజ్ చేసిన శ్రీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు శ్రీకాంత్ అయ్యంగర్ అలియాస్ శ్రీకాంత్ భరత్. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు. శ్రీకాంత్ అయ్యంగర్ పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్స్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను దుమారం రేపాయి. జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా లేని నా కొడుకులు వాళ్ళుఅంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడారు.
Also Read : LuckyBaskhar : తడిసిన కళ్ళతో, నవ్వుతున్నపెదాలతో థియేటర్ నుంచి బయటకు
Also Read
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
- Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న 'మండాడి' డైరెక్టర్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
మరోవైపు శ్రీకాంత్ అయ్యంగార్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేసింది. శ్రీకాంత్ వ్యాఖ్యలను మీడియా తీవ్రంగా ఖండిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. శ్రీకాంత్ అయ్యంగార్ మాటలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి అని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదంపై మరోసారి స్పందిస్తూ తాజగామరో వీడియో రిలీజ్ చేసారు శ్రీకాంత్. ఆ వీడియోలో మాట్లాడుతూ ‘ నమస్కారం నేను భరత్ శ్రీకాంత్, పొట్టెల్ సినిమా సక్సెస్ మీట్ లో నేను కొన్ని మాటలు మాట్లాడాను దాంతో కొందరికి నేను భాద కలిగించును. త్వరలో మీ అందరికి కరెక్ట్ విషయాల మీద బేషరతు క్షమాపణ ఇవ్వబోతున్నాను. దయచేసి వేచి ఉండండి’ అని అన్నారు. ఆ వీడియోపై శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణ చెప్తాను అనేలా లేదు.. ఇంకేదో గెలుకుతాను రెడీగా ఉండండి అన్నట్టుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..