Womens Wearing Bangles Reason: హిందూ సంప్రదాయాలలో అనేక విశ్వాసాలు, నమ్మకాలు మన జీవితంలో చోటుచేసుకుంటాయి. ఈ సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నవిగా కనిపిస్తున్నప్పటికీ, వాటి వెనుక ఉన్న ప్రాముఖ్యతను గ్రహించడం చాలా అవసరం. హిందూ సంప్రదాయాల ప్రకారం, వివాహిత స్త్రీలు గాజులు ధరించడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణాలతో కూడిన ఆరోగ్యకరమైన అభ్యాసంగా కూడా ఉందని తెలుస్తోంది. Also Read: Ram Charan Cut-Out Launch: రామ్…
తులసి ఆకులను పూజలకు ఎక్కువగా వాడుతారు.. చాలా పవిత్రమైనవి అందుకే గుడిలో మాలలుగా వేస్తారు.. అయితే కేవలం పవిత్రతకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. అలాంటి తులసిన పడుకొనే ముందు తల కింద పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మామూలుగా తులసి ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో దిండు కింద పెట్టుకొని పడుకుంటే ప్రతికూలత పోయి…
మన ఇంట్లో పూజ గదిలో ఎలాంటి వస్తువులను ఉంచాలి.. ఎటువంటి వస్తువులను ఉంచకూడదో తెలుసుకోవాలి.. కొన్ని వస్తువులను ఉంచితే ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి.. ఇప్పుడు మనం పచ్చ కర్పూరం ను పూజ గదిలో ఉంచితే ఏమౌతుందో తెలుసుకుందాం.. పచ్చ కర్పూరం వాసన గొప్ప శక్తిని కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా పూజ గదిలో రెండు లేదా నాలుగు పచ్చ కర్పూరాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుందని కూడా చెబుతున్నారు.. ఇంట్లో ఆర్థిక సమస్యలు…