Seven Hills Production number 3 is gearing up for release: గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఓ సినిమా తెరకెక్కుతోంది. పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ గతంలో ‘బట్టల రామస్వామి బయోపిక్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని…
Posani krishna Murali Says Allu arjun secretly gave him 5 lakhs: ఒకానొక సందర్భంలో తనను అల్లు అర్జున్ ఇంటికి పిలిపించి మరీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారని పోసాని కృష్ణ మురళి తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. తమ మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులగా ఉంటామని పేర్కొన్న పోసాని ఒకసారి అల్లు అర్జున్ తనను ఇంటికి టీ తాగినందుకు రమ్మని ఆహ్వానించాడు అని చెప్పుకొచ్చారు. ఇంటికి వెళ్లిన…
Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. నటుడిగా, డైరెక్టర్ గా, మాటల రచయితగా.. రాజకీయ నేతగా.. ఇలా ఎన్నో అవతారాల్లో కనిపించిన పోసాని.. బుల్లితెరపై కూడా ఎన్నో షోస్ లో జడ్జిగా కనిపించాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. రాజకీయాల్లో ఉంటూ.. ప్రతిపక్ష నేతలను తనదైన శైలిలో చెడుగుడు ఆడుకుంటూ ఉంటాడు.
Posani Krishna Murali: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా నటించిన చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుపోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి.