Madras High Court: భార్యలు పోర్న్ చూడటం విడాకులకు కారణం కాదని, వివాహం చేసుకున్న తర్వాత మహిళలు హస్త ప్రయోగం చేసుకునే హక్కును కలిగి ఉంటారని, వారి లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమిళనాడులో ఒక వ్యక్తి దిగువ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో బుధవారం న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.
ED Raids Raj Kundra: పోర్నోగ్రఫీ నెట్‌వర్క్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సంబంధింత నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నివాస స్థలాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జూన్ 2021లో ‘అశ్లీల’ చిత్రాలను తీశారనే ఆరోపణలపై కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రా ప్రధాన కుట్రదారుడని ముంబై పోలీసు…
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అశ్లీలత విపరీతంగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఒక ప్రవాహంలా అశ్లీలత ప్రవహిస్తోంది. జుగుప్సకరమైన దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.