ఇదివరకు లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ‘నువ్వు నేను’ సినిమా ఒకటి. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ‘నువ్వు నేను’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కొత్త రికార్డ్స్ ను కూడా సృష్టించింది. ఈ సినిమా మొత్తానికి…