సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ ‘పార్క్ బో రామ్’ అనుమానాస్పద స్థితిలో గురువారం అర్ధరాత్రి మరణించింది. కేవలం 30 సంవత్సరాలు ఉన్న ఈ పాప్ సింగర్ దక్షిణ కొరియా పాప్ సింగర్ గా ప్రపంచంలో ఎంతో ఫేమస్. ఇకపోతే ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. చనిపోయే సమయానికి కొన్ని గంటల ముందు తన స్నేహితులతో ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న ఈమె…
ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ ముఖ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియో కొన్ని గంటల్లోనే 14 మిలియన్ల వ్యూస్ రాబట్టడం విశేషం. 3 నిమిషాల వీడియోలో తన పరిస్థితిని సవివరంగా తెలియచేశాడు జస్టిన్. ఈ వ్యాధి కారణంగా గ్రామీ విజేత ముఖం కుడి వైపు పక్షవాతానికి గురయింది. జస్టిన్ తన వీడియోలో పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో…
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాటలకు ఫిదా కానీ సంగీత అభిమాని లేరు అంటే అతిశయోక్తి కాదు. ఆమె పాటలంటే చెవులు కోసేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే ఆమె తన స్వతంత్రాన్ని తిరిగి తెచ్చుకొంది. కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీ 13 ఏళ్లపాటు తండ్రి జెమీ స్పియర్ సంరక్షణలో ఉన్న అమ్మడు కొన్నేళ్లు కోర్టులో గట్టిగా పోరాడి ఈ మధ్యనే…
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ జీవితం అందరికి తెరిచిన పుస్తకమే.. ఆమె పాటలు, ఆమె జీవితం, తండ్రితో గొడవలు, కోర్టు కేసులు ఇలా ఆమె జీవితమే ఒక నరకప్రాయమని చెప్పాలి. అయితే అందరికి తెలిసినవి కొన్నే ఉన్నా.. ఎవ్వరికీ తెలియనివి.. ఆమె మనసులో గూడు కట్టుకున్న రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టాలని, బ్రిట్నీ జీవితం అందరికి తెలియాలని అమెరికాలోని ఓ టాప్ పబ్లిషింగ్ హౌజ్ భీష్మించుకు కూర్చొంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి సిద్దమంటుంది. పాప్…