SRM University: ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి మండలం నీరుకొండలో ఎస్.ఆర్.ఎం. యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్ తో కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిన్నరాత్రి విద్యార్దులు యూనివర్సీటీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. లక్షల రూపాయల…
Hyderabad: ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్లు చెలగాటమాడుతున్నాయి. వందల్లో రేట్లు పెట్టి ఆహారాన్ని అందిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు అందుకు తగ్గట్లుగా ఆహార నాణ్యతను అందించడం లేదు.
వివిధ రకాల రుచికరమైన వంటలకు హైదరాబాద్ పెట్టింది పేరు. హైదరాబాద్ బిర్యాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి.. ఈ నేపథ్యంలోనే.. ఎన్నో ప్రముఖ వంటశాలలు నగరంలో వెళుస్తున్నాయి. అయితే.. రానురాను వాటిలో నాణ్యత తగ్గిపోవడం శోచనీయం. అయితే.. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం లక్డీకాపూల్ ప్రాంతంలోని తినుబండారాలను తనిఖీ చేసింది, అపరిశుభ్రతను గుర్తించి, లేబొరేటరీకి పంపడానికి నమూనాలను ఎత్తింది. లక్డీకపూల్ లోని ‘ రాయలసీమ రుచులు ‘ లో…