Faizan Ansari’s Defamation Claim Of Rs 100 Crore on Poonam Pandey: నటి పూనమ్ పాండే చికిత్స పొందుతూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో స్వయంగా ఆమె ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక ఈ కేసులో రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. ఇక…