Poonam Pandey: మా మనోభావాలు దెబ్బ తీసింది.. 100 కోట్లు కట్టాలంటూ పూనమ్ పాండేపై దావా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faizan Ansari’s Defamation Claim Of Rs 100 Crore on Poonam Pandey: నటి పూనమ్ పాండే చికిత్స పొందుతూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో స్వయంగా ఆమె ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక ఈ కేసులో రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. ఇక ఈ క్రమంలో సీపీ అఖిల్ కుమార్ ఈ విషయం మీద విచారణకు ఆదేశించారు. సీపీ విచారణను ఫైల్ఖానా ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. దీంతో పాటు ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నారు. పూనమ్ పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ అన్నారు. ప్రకటించిన రోజే నటి పూనమ్ పాండే మరణ వార్త రోజంతా చర్చనీయాంశంగా ఉంది. అయితే ఒక రోజు తర్వాత ఆమె సజీవంగా ఉందని మరియు ఆమె మరణ వార్త నకిలీదని మరొక వార్త వచ్చింది.
Ruhani Sharma: ‘ఆపరేషన్ వాలెంటైన్’లో తాన్య శర్మగా రుహానీ శర్మ.. లుక్ అదిరింది బాసూ
Also Read
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
పూనమ్ చనిపోయిందని ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమాచారం మోడల్ యొక్క అధికారిక Instagram హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు. ఆమె యుపిలోని కాన్పూర్ నివాసి అని కూడా ప్రచారం జరిగింది కానీ నిజానికి ఆమె ముంబైలో పుట్టి అక్కడే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా ముంబై వాసులే. ఇక కొంత కాలం క్రితం ముంబైలో ఉర్ఫీ జావేద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫైజాన్ అన్సారీనే ఇప్పుడు పూనమ్ పాండే మీద పరువు నష్టం దావా వేయడం గమనార్హం. తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఆయన అన్నారు. భారత్ ప్రపంచకప్ గెలిస్తే బట్టలు విప్పి మైదానంలోకి పరుగెత్తుతానని ఆమె కొంతకాలం క్రితం ప్రకటన ఇచ్చింది. పబ్లిక్ గా ఒకరి జీవితంతో ఆడుకోవడం లేదా ఒకరి భావాలతో ఆడుకోవడం తప్పు, ఈ విషయంలో ఆమె బుద్ధి చెప్పాలనే నేను కాన్పూర్ వచ్చానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..