రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్ హిట్…
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. ఒక లైలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజాకు మొదట్లో అంతగా సక్సెస్ లు రాకున్నా యాక్టింగ్ తో మెప్పించి టాలివుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకొంది. పూజా హెగ్డే రెండేళ్ల ముందు వరకు వరుస భారీ చిత్రాలతో, స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే వరుస పరాజయాలు ఆమెను పలకరించటంతో…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.యానిమల్…
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అంటే టక్కున వినపడే పేర్లు రశ్మిక, పూజా హేగ్డే. అయితే ఈ మధ్య కాలంలో పూజా వరుస పరాజయాలను ఫేస్ చేస్తూ వస్తోంది. తాజాగా ఏకంగా ప్లాఫ్ లలో హ్యాట్రిక్ సైతం కొట్టేసింది. అమ్మడి హ్యాట్రిక్ కి ‘ఆచార్య’ బ్రేక వేస్తుందని అందరూ ఆశించినా అది నెరవేరలేదు. ఈ మెగా మల్టీస్టారర్ సైతం పూజకు హ్యాండిచ్చింది. దీంతో పూజ హ్యాట్రిక్ ప్లాఫ్ లను ఎదుర్కొవలసి వచ్చింది. ఒక్కో సినిమాకు మూడు…
చాలా రోజులుగా డస్కీ సైరన్ పూజా హెగ్డే, ప్రభాస్ కు మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఇంతకుముందు ప్రమోషన్లలో ప్రభాస్, పూజా కలిసి కనిపించకపోవడం ఈ రూమర్స్ కు బలాన్ని చేకూర్చింది. అయితే మార్చ్ 11న విడుదలకు సిద్ధంగా ఉన్న “రాధేశ్యామ్” ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. Read Also : RRR : తారక్ అభిమాని అరాచకం… ఏం చేశాడంటే? అయితే ఇటీవల…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. పీరియాడికల్ లవ్ స్టోరీగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించి రెండు సంవత్సరాల నుంచి ప్రేక్షకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అప్డేట్స్ కావాలని అభ్యర్థించారు. అయినప్పటికీ రెస్పాన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు లవ్ అంటే కొత్త అర్థం తెలపడానికొస్తున్న చిత్రం “రాధేశ్యామ్”. పూర్తిగా లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఒక దశాబ్దం తర్వాత ప్రభాస్ రొమాంటిక్ జోనర్కి తిరిగి వస్తున్నాడు. ఈ అద్భుతమైన ప్రేమ కథకు సంబంధించి “రాధే శ్యామ్” నిర్మాతలు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్ను ఆవిష్కరించారు. Read Also…