Pooja : ఇక బుట్టబొమ్మ పని అయిపోయినట్లేనా.. అదే ఆఖరి అవకాశమా ?
- ప్రమాదంలో బుట్టబొమ్మ పూజా కెరీర్
- దేవాలో తేలిపోయిన పూజా హెగ్డే
- ఇక కెరీర్ దగ్గరపడ్డట్లే అంటున్న కొందరు విశ్లేషకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja : పూజా హెగ్డే కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరితోనూ కలిసి నటించింది. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్య, అఖిల్, వెంకటేష్ సహా టాప్ హీరోలు అవకాశాలిచ్చి ఆమెను ఎంకరేజ్ చేశారు. అయితే తను చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతుండడంతో కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది. టాలీవుడ్ లో కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి రాకుండా పోయాయి. అదే సమయంలో పూజా తన స్టాఫ్ కి జీతభత్యాల పేరుతో ప్రొడ్యూసర్ల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
కారణం ఏదైనా టాలీవుడ్ నుంచి పూజా అనూహ్యంగా కనుమరుగు అయింది. కోలీవుడ్ లోను అగ్ర హీరోలు అవకాశాలిచ్చినా కానీ కెరీర్ కు ఉపయోగపడే సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు అందుకోవడంలో వెనుకబడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రమే నటిస్తోంది. అక్కడ కూడా అరకొర అవకాశాలే దక్కుతున్నాయి. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన `దేవా`లో పూజా హెగ్డేకు అవకాశం దక్కింది. ఇందులో షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఇది కూడా తనకు అంతగా కలిసిరాదని అర్థం అవుతుంది.
Read Also:Hero Ajith : రేసింగ్ లో దుమ్ములేపిన అజిత్.. దేశ వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
ఇందులో షాహిద్ డామినేషన్ ముందు ఏదీ నిలబడదన్నది అక్షర సత్యం. ఇతర నటీనటులు అస్సలు కనిపించడం లేదు. అతడు రౌడీ పోలీస్ పాత్రలో ఇదరదీశాడు. షాహిద్ గెటప్, డ్యాన్సులు, యాక్షన్, మాసిజం ప్రతీదీ విజువల్ గా హైలైట్ కావడంతో పూజా హెగ్డే అంతగా హైలైట్ కాలేదు. టోన్ డౌన్ గా చూపించడం చూస్తుంటే, ఈసారి కూడా తనకు గుర్తింపు దక్కడం కష్టమని స్పష్టం అవుతుంది. ఇటీవల భాసద్ మచ్చా అనే పాటను విడుదల చేశారు. దీనిలో షాహిద్ ఎనర్జిటిక్ స్టెప్పుల ముందు తను అసలు కనిపించడమే లేదు. అతడు బేసిగ్గానే అద్భుతమైన డ్యాన్సర్ కావడంతో ఇతర పాత్రలు హైలైట్ గా కనిపించడం లేదు. పూజా పాత్రను పూర్తిగా కప్పేసిన్లుగా కనిపిస్తోంది. భారీ యాక్షన్ చిత్రం దేవా విజయం సాధిస్తే, అది పూజాకు మరో అవకాశం ఇస్తుంది. లేదంటే ఇదే ఆమెకు చివరి అవకాశంగా భావించవచ్చు.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!