Home
Pooja Hegde
Pooja Hegde News
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
Bollywood vs South: పాన్ ఇండియా సినిమాల శకం మొదలైన తర్వాత ఇండియన్ సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు నటీనటుల రెమ్యునరేషన్లు, పాత్రల ప్రెజెంటేషన్, గ్లామర్ ట్రీట్మెంట్ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు తమ ఇమేజ్‌కు భిన్నంగా బోల్డ్, మోడ్రన్ లుక్స్‌లో కనిపించడం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు, చర్చలకు దారితీస్తోంది. ఇటీవల నయనతార నటించిన ‘టాక్సిక్’ సినిమాలోని ‘మనసాగదే’ పాటలో ఆమె సిగరెట్ తాగుతూ కనిపించిన సన్నివేశం… -
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
టాప్ బ్యూటీ పూజా హెగ్డేకు సంబంధించిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. 18 ఏళ్ల వయసులో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సమయంలో తీసిన వీడియో అది. అందులో తనను తాను ముంబైకి చెందిన అమ్మాయిగా పరిచయం చేసుకుంది పూజ. కానీ పూజా కర్ణాటక నుండి వచ్చింది. ఆ సంగతి అలా ఉంచితే ఆ విడీలో చాలా బక్కపలుచగా, అమాయకమైన రూపంతో కనిపిస్తున్న పూజాను చూసి అభిమానులు ఆశ్చర్యం… -
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్‌కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ఫ్లాప్ హీరోయిన్స్‌కు దుల్కర్ సల్మాన్ ఛాన్సులిస్తున్నాడు. తమకు సక్సెస్ ఇచ్చే లక్కీ భాస్కరుడు ఇతడేనని ఆ ఫెయిల్యూర్ భామలు నమ్ముతున్నారు. టాలీవుడ్‌కు దూరమైన ఆ బ్యూటీకి సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యత డీక్యూపైనే ఉంది. దుల్కర్ సల్మాన్‌ను లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు ప్లాప్ బ్యూటీలు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు డిక్యూపైనే భారం మోపారు. టాలీవుడ్‌పై అలిగిన పూజా హెగ్డే హెగ్డే అన్నీ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొట్టి ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు అలక పాన్పు దిగి తెలుగులోకి… -
Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
Sri Sri First Song ‘Bomma Bomma’: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తొలిసారి జంటగా నటిస్తున్న పాన్-ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘శ్రీ శ్రీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ (SLV) సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సంస్థకు ఇది 10వ చిత్రం కాగా.. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.… -
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు కొన్ని నెలలుగా పలు కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం, సెన్సార్ వివాదాల అనంతరం నేడు (జూలై 23న) గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు మొదటి షో నుంచే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయ్ ఇకపై పూర్తిస్థాయిలో… -
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
మోస్ట్ క్రేజీ కాంబినేషన్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం AA23 గురించి నిత్యం ఏదో ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ కనగరాజ్ ఏమాత్రం ఆలస్యం చేయకూడదని పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ బజ్ ప్రకారం… -
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ తాజా చిత్రం ‘జన నాయకుడు’ విడుదల ఘడియలు దగ్గరపడ్డాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాబోయే జులై 23న ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా… -
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
దుల్కర్ సల్మాన్ హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ #DQ41. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాగా, దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఈ క్రేజీ జోడీపై అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా… -
OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!
OG 2 Heroine is Pooja Hegde or Preeti Mukundan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో రూపొందనున్న ‘ఓజీ 2’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించగా.. ఇప్పుడు సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భాగంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించినప్పటికీ.. ఆమె పాత్రకు అక్కడే ముగింపు పలికింది. దాంతో సీక్వెల్లో కొత్త… -
Pooja Hegde: పూజా హెగ్డే తగ్గాల్సిందే.. లేదంటే కష్టమే!
Pooja Hegde’s Tollywood Career at a Crossroads: ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, అభిమానులు ప్రేమగా ‘బుట్టబొమ్మ’గా పిలిచే పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల సరసన నటించి వరుస విజయాలు అందుకున్న పూజా.. గత కొన్నేళ్లుగా మాత్రం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. కొన్నాళ్లుగా హిందీ, తమిళ్ సినిమాలతోనే అమ్మడు కెరీర్ నెట్టుకొస్తుంది.…
తాజావార్తలు
-
SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?