‘అల వైకుంఠపురం’తో బుట్టబొమ్మను పూజా హెగ్డే సర్ నేమ్‌గా మార్చేసుకున్నారు. అయితే ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం నిలబెట్టుకోవడంలో ఫెయిలయ్యారు. అల వైకుంఠపురం సినిమా తర్వాత తెలుగులో ఒక్క హిట్ లేదు. ‘గుంటూరు కారం’ మిస్ చేసుకొని ఉండకపోతే హిట్ చూసేదే కానీ.. సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్‌లో కలిసి రావడం లేదని బీటౌన్‌లోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ కూడా డిజాస్టర్స్ పలకరించాయి. దాంతో పూజా కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ‘దళపతి’ విజయ్…
టాలీవుడ్‌లో వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం రవి నెలకుడితి దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో చాలాకాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నది గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవలి సంవత్సరాలలో బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో సినిమాలు తగ్గించారు. ముఖ్యంగా ఆమె భారీ పారితోషికం కారణంగానే టాలీవుడ్‌కు దూరమయ్యారని అప్పట్లో ఓ టాక్…
కోలీవుడ్‌లో పూజా హెగ్డే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ సినిమాతో అమ్మడు డి గ్లామరస్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. అనుకునంత కమ్‌బ్యాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటిస్తున్న ‘జననాయకన్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే ‘కాంచన 4’ మూవీ లోనూ పూజా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.…
Pooja Hegde: అందాల బుట్టబొమ్మ ప్రస్తుతం కెరీర్ లో కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే . అయితే ఆమె ఇవ్వలేదు.. రెండేళ్లుగా పూజా ఖాతాలో హిట్స్ ఏమి లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని టాక్. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు ఏమి లేవు.