‘అల వైకుంఠపురం’తో బుట్టబొమ్మను పూజా హెగ్డే సర్ నేమ్‌గా మార్చేసుకున్నారు. అయితే ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం నిలబెట్టుకోవడంలో ఫెయిలయ్యారు. అల వైకుంఠపురం సినిమా తర్వాత తెలుగులో ఒక్క హిట్ లేదు. ‘గుంటూరు కారం’ మిస్ చేసుకొని ఉండకపోతే హిట్ చూసేదే కానీ.. సక్సెస్ క్రెడిట్ శ్రీలీల ఖాతాలోకి చేరిపోయింది. టాలీవుడ్‌లో కలిసి రావడం లేదని బీటౌన్‌లోకి ఎంట్రీ ఇస్తే.. అక్కడ కూడా డిజాస్టర్స్ పలకరించాయి. దాంతో పూజా కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ‘దళపతి’ విజయ్…