Home
Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy News
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
El Nino : రాష్ట్రంలో రానున్న కాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న ‘ఎల్‌నినో’ (El Nino) పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో సాగు నీటితో పాటు రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు… -
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న 22-ఎ భూ సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. 22-ఎ సమస్యల శాశ్వత పరిష్కారానికై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులను జారీ చేసినట్లు ప్రకటించిన మంత్రి, జి.ఓ. 59 దరఖాస్తుదారులకు తీపి కబురు అందించారు. 500 చదరపు గజాల లోపు ఉన్న జి.ఓ.… -
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 7 జిల్లాల్లో రెవెన్యూ, సర్వే, హౌసింగ్, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్షలు నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పర్యటనలో భాగంగా మంత్రి భూ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో భూ సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు అత్యంత ఆధునిక పద్ధతిలో మూడు విడతల్లో భూ సర్వే చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి విడత సర్వే కొనసాగుతోందన్నారు. ఆర్థిక భారం ఎక్కువగా… -
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ పనితీరుపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయి అధికారుల నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఉన్నతాధికారులతో కలిసి దాదాపు 5 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఏళ్లతో పాటు పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. రైతులు,… -
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. -
Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
Telangana 22A Land Issues: 22ఏ జాబితాలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు పరిష్కారం చూపేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముగ్గురు అధికారులతో హైలెవల్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
శాసనసభలో 22A నిబంధనలపై జరిగిన చర్చలో ప్రజలకు ఎలాంటి ఉపశమనం లభించలేదని, సభ సాక్షిగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాల ప్రవాహాన్ని పారించారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటే 22A అక్రమాలపై గట్టిగా నిలదీస్తుందనే భయంతోనే తమకు మైక్ ఇవ్వకుండా, ఏకపక్షంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. తమను సభ నుంచి బయటకు పంపి, మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేస్తూ ఎదురుదాడికి దిగారే తప్ప, తాము అడిగిన… -
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
తెలంగాణలో 22ఏ భూముల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజీనామా చేయాలని తనను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్న తనను రాజీనామా చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉంటున్న కేసీఆర్ రాజీనామా చేయాలా? అని హరీశ్‌రావును నిలదీశారు. తాను ప్రతి నెల కేవలం రూపాయి జీతం… -
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
తెలంగాణ శాసనసభలో భూ సమస్యలు, 22A నిబంధనలు , ధరణి అక్రమాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తగా తీసుకొస్తున్న ‘భూభారతి’ చట్టం ఏమాత్రం ఆషామాషీగా రూపొందించలేదని, దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేశాక, పబ్లిక్ అభిప్రాయాలు సేకరించిన తర్వాతే దీనికి రూపకల్పన చేశామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యేతో పాటు బిఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ ఇచ్చిన మంచి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, తాము… -
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
తెలంగాణ శాసనసభలో 22 A నిబంధనలు, రెవెన్యూ సమస్యలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష BRS తీరుపై, గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు 125 సంవత్సరాల తర్వాత రెవెన్యూ శాఖలో తమ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఆయన ప్రకటిస్తూనే, గత పదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు సభలో ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ప్రతిపక్ష నాయకులు ఉద్దేశపూర్వకంగా పారిపోయారని ఎద్దేవా చేశారు. వాళ్లు సభ…
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!