Home
Politics
Politics News
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. పార్టీలో చేరిన వెంటనే బీజేపీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో చాహల్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు చాహల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్పాల్ మౌర్యను మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చాలో ఈ నూతన… -
MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
BJP MP Nishikant Dubey: బీజేపీ (BJP) ఎంపీ నిషికాంత్ దుబే (Nishikant Dubey) శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీపై (Sonia Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. మారుతి (Maruti) సంస్థకు సంబంధించిన కంపెనీలలో సోనియా గాంధీకి ఉన్న యాజమాన్య హక్కులు, షేర్ హోల్డింగ్, నియామకంపై ఎంపీ నిషికాంత్ దుబే పలు ప్రశ్నలు సంధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'X' వేదికగా స్పందించిన దుబే, మారుతి కంపెనీ ఏర్పాటు వెనుక మాజీ ప్రధాని ఇందిరా… -
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
అక్కడ టీడీపీ నాయకులు అంతర్గతంగా వైసీపీకి సహకరిస్తూ టీసీపీ లీడర్స్గా మారిపోయారా? మున్సిపాలిటీ చేజారిపోవడానికి అదే ప్రధాన కారణమా? రాజకీయ ప్రత్యర్థికి తెర వెనక సహకారమే నిజమైతే… అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అక్కడ తెర మీదికి వచ్చిన కులాల లెక్కలేంటి? తెలుగుదేశం అధిష్టానం దగ్గర ఎమ్మెల్యేని బద్నాం చేయడానికి కొందరు గేమ్ ఆడి గెలిచారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా స్టోరీ? ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండు చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సూళ్లూరుపేట… -
Digvijaya Singh: “హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని పెంచుతుంది”.. దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
Digvijaya Singh: కాంగ్రెస్ జ్యేష్ఠ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) హిందూత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "హిందూత్వం సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది, కాబట్టి ప్రజలు దానికి దూరంగా ఉండాలి" అని పిలుపునిచ్చారు. హిందూత్వం వైపు వెళ్లే వారి మనస్సులలో, ఆలోచనలలో కేవలం ద్వేషమే నిండి ఉంటుందని వ్యాఖ్యానించారు. అసలైన సనాతన ధర్మానికి, హిందూత్వానికి చాలా తేడా ఉందన్న ఆయన, ప్రస్తుతం సనాతన ధర్మాన్ని హిందూత్వంగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం… -
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆత్మకథ ‘‘బిలాంగింగ్స్: ఏ జర్నీ ఆఫ్ లవ్’’ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే ఈ పుస్తకం సంచలనంగా మారింది. మంగళవారం సోనియా గాంధీ తన ఆత్మకథ పుస్తకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజీవ్ గాంధీ ప్రధాని కావడాన్ని తాను మొదట వ్యతిరేకించానని చెప్పారు. ఈ పుస్తకం వెలువడిన తర్వాత కొందరి అభిప్రాయాలు మారవచ్చని, మరికొందరికి తనపై ఉన్న అభిప్రాయం మరింత ప్రతికూలంగా మారవచ్చని సోనియా అన్నారు. మంగళవారం… -
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
Shehbaz Sharif: జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా భారత్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని కార్యాలయంతో పాటు ఆయన వ్యక్తిగతంగా జమ్మూ కాశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అక్టోబర్ 27, 2026ను ‘‘జమ్మూ కాశ్మీర్ బ్లాక్ డే’’గా పాటిస్తోంది. ఈ సందర్భంగా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. పాక్ పీఎంఓ ప్రకటనలో.. ‘‘79 సంవత్సరాల… -
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
Karnataka SIR: కర్ణాటకలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR) అనంతరం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. SIRపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో కర్ణాటకలో పూర్తైంది. ఈ ప్రక్రియలో 1.08 కోట్లకు పైగా ఓటర్ల వివరాలను జాబితా నుంచి తొలగించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.54 కోట్లకు తగ్గింది. ఇందులో 2,25,40,493 మంది పురుష… -
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
Election Commission: వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగేళ్లలో ఒకే జిల్లాలో మూడేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేసిన అధికారుల్ని బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికత, పారదర్శకతను కాపాడటమే… -
Donald Trump: ట్రంప్పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేసినట్లు డెమోక్రటిక్ పార్టీ రూపొందించిన ఓ నివేదిక పేర్కొంది. 1993 నవంబర్లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఇదే కాకుండా లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సంబంధాలపై జరిగిన విచారణ వివరాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. అయితే, ఈ నివేదికలోని ఆరోపణల్ని వైట్ హౌజ్ ఖండించింది. జనాల్లో ట్రంప్ పాపులారిటీని దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు ఇలాంటి… -
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
Chairmans Desk: తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా రాజకీయం కొత్త పోకడలు పోతూనే ఉంది. కానీ ఎన్నిసార్లు ట్రెండ్ మారినా.. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవలి కాలంలో దిగజారుడుతనం బాగా పెరిగిపోయిన వాస్తవం కళ్లకు కడుతోంది. రాజకీయాల్లో నైతిక విలువలకు ఎప్పుడో కాలం చెల్లింది. మొన్నటిదాకా వ్యూహప్రతివ్యూహాలైనా ఉండేవి. ఇప్పుుడవీ లేకుండా పోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రాజకీయం అంటే వ్యక్తిత్వం హననం మాత్రమే. అంతకు మించి ఆలోచించటానికి కూడా పార్టీలు, నేతలు ఇష్టపడటం…
తాజావార్తలు
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!