మా ఊరి పొలిమేర 2.. ప్రస్తుతం టాలీవుడ్ అంతా చర్చించుకుంటున్న సినిమా. చేతబడి నేపథ్యంలో కరోనా టైంలో ఓటీటీకి వచ్చిన ఈ మూవీ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇక దీనికి సీక్వెల్‌గా పార్ట్ 2 వచ్చింది. రీసెంట్‌గా థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఎవరూ ఊహించని రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దాంతో మా ఊరి పోలిమేర టీం సక్సెస్ మీట్, ఇంటర్య్వూలతో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్…