ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం _అన్నవరం-విజయవాడ-సూర్యాపేట మీదుగా గంజాయి తరలిస్తున్న నిందితుడు వనపల్లి నాగసాయి అరెస్ట్ చేశారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… నగరంలో ఉన్న ఏజెంట్ల సాయంతో గంజాయి విక్రయిస్తున్న నిందితుడు… దేశంలోని పలు నగరాల్లో ఉన్న స్థానిక ఏజెంట్ల తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాడు నిందితుడు. అవసరం ఉందని ఆర్డర్ రాగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గంజాయి సాగు చేసే వారితో డీల్ చేస్తాడు.…