‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీకి నిర్మాత ఎస్ వీ ఆర్. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో ఎస్ బాలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుని పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు…
తప్పు చేసి జైలుకు వెళ్లిన ఖైదీల ప్రవర్తన, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉంటుంది. అయితే, ఓ జైలు అధికారిణి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఖైదీల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి బదులుగా, వారిని రెచ్చగొట్టి శృంగారానికి ప్రేరేపించింది. నచ్చిన ఖైదీలతో నచ్చిన విధంగా శృంగారం చేస్తూ తన కామవాంఛలు తీర్చుకుంది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో 26 ఏళ్ల మహిళా అధికారిణి టీనా గోంజాలెజ్ కు…
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ కుదిరింది. ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదిలావుంటే, ఈ సినిమాలో మహేష్ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే తాజాగా అండర్ కవర్ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ ‘పోకిరి’, ‘దూకుడు’, ‘ఆగడు’ చిత్రాల్లో పోలీస్‌గా…