Asif Quureshi : తమిళంలో ‘పార్కింగ్’ అనే సినిమా తరహాలోనే నిజ జీవితంలోనూ ఓ ఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనలో ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ సోదరుడు మృతి చెందాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి హ్యూమా ఖురేషీకి సోదరుడు ఆసిఫ్ ఖురేషీ. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్‌పురాలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో గౌతమ్, ఉజ్వల్ అనే ఇద్దరు యువకులు…