తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలైందా? తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారా? గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా పోలీసులు ఎందుకు అప్రమత్తం అయ్యారు? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చాపకింద నీరులా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని, మావోయిస్టుల చర్యలను తింపికొట్టేందుకు ముందస్తుగా పోలీసులు గోదావరి పరివాహక ప్రాంతాలలో కూంబీంగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో మహదేవపూర్,పలిమెల,మహాముత్తారం,మల్హార్ ,కాటారం మండలాలలో పోలీసులు నిత్యం…
జార్కండ్ లాతేహర్ జిల్లా లో మావోయిస్టుల డంప్ లభ్యం అయింది. జాగార్ లోహార్ గాడా అటవీ ప్రాంతంలో సిఆర్ పిఎఫ్ ,జార్కండ్ పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. పోలీసులకు లభించిన డంప్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇన్సాస్ రైఫిల్ 1590 కాట్రిడ్జ్ లు, 19 మ్యాగజైన్ లు 187 డిటోనేటర్లు , ఒక హ్యాండ్ గ్రైనేడ్ ,13 ఐఈడిలు భ్యాటరీలు , వైర్లు స్వీధీనం చేసుకున్నాయి భద్రతాదళాలు. మావోయిస్టు పార్టీ రీజనల్ కమాండర్ రవీందర్…