Police case filed against Thalapathy Vijay: చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని సెల్వం అనే సామాజిక కార్యకర్త విజయ్‌పై ఫిర్యాదు చేశారు. విజయ్ వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల కోసం రష్యాలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన విజయ్.. తాజాగా చెన్నై వచ్చాడు.…