Home
Police Case
Police Case News
-
సింగరాయకొండలో చీటింగ్. 14లక్షలు కాజేసిన మేనేజర్
ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్ళు అందిన అవకాశాన్ని ఉపయోగించుకుని దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మణప్పురం గోల్డ్ లోన్ లో చేతివాటం ప్రదర్శించి 14 లక్షలు కాజేశాడో మేనేజర్. బంగారం తమకు అక్కరకు వస్తుందని మణప్పురంలో తనఖా పెట్టారు ఖాతాదారులు. అక్కడ పనిచేసే మేనేజర్ జోసఫ్ రాజ్ మోసానికి పాల్పడ్డాడు. శఠగోపంపెట్టి ఖాతాదారులకు చెందిన 14 లక్షల మేర బంగారం నగలు ఎక్కువ మొత్తంలో లోన్‌గా తీసుకుని మోసం చేశాడు మేనేజర్ జోసఫ్ రాజ్.… -
షాకింగ్: బిగ్ బాస్ నటి అరెస్ట్..?
ప్రముఖ డాన్సర్, హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సప్నాచౌదరి అరెస్ట్ కానున్నట్లు సమాచారం అందుతుంది. 2018 అక్టోబర్ 14 2018న లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్ లో డాన్సర్ సప్నా చౌదరిపై కేసు నమోదైన విషయమ తెల్సిందే. లక్నోలోని స్మృతి ఉప్వాన్ లక్నోలో షో లో ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది.. ప్రేక్షకులందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి అయినా ఆమె రాకపోవడంతో ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అయితే దీనిపై టికెట్ కొన్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.… -
పోలీస్ స్టేషన్ లో నటి స్నేహ.. మోసం చేశారంటూ ఫిర్యాదు
టాలీవుడ్ నటి స్నేహ పోలీసులను ఆశ్రయించారు. తనను కొందరు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన స్నేహ.. కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న స్నేహ చెన్నైలోని ఓ ఎక్స్పోర్ట్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలకు రూ. 26 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని తెలిపిన వారు ఇప్పుడు మోసం చేశారని… -
అతడు.. గురువుగా కనిపించే కీచకుడు
పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. దీంతో స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు విద్యార్ధులు. సూర్యాపేట జిల్లాలో ఓ హెడ్మాస్టర్ విద్యార్దుల్ని లైంగికంగా వేధించాడు. చదువు చెప్పాల్సిన హెడ్మాస్టర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఆ కీచకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధినులను ప్రిన్సిపాల్ అనిల్ లైంగికంగా వేధించాడు. చుట్టుపక్కల గ్రామాలు, తండాలు విద్యార్ధినులు ఇక్కడికి… -
కామారెడ్డి జిల్లాలో పోలీసుల తీరుపై విమర్శలు
కామారెడ్డి జిల్లాలో భూమ్‌బాయి అనే వ్యక్తి మృతి చెందగా.. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మహిళ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో పేకాట ఆడుతున్న నిందితులను స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు చితకబాదడంతో భూమ్‌బాయికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి… -
మాజీ ప్రియుడి దారుణం.. భర్తకు ఆమె నగ్న వీడియోలు చూపించి రేప్…
మనిషి అన్న ప్రతివాడు తప్పులు చేస్తాడు. కొన్ని సరిదిద్దుకోలేని.. కొన్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా కాలేనివి.. కానీ అలాంటి ప్రయత్నం చేయకపోతే వినాశనం తప్పదు. ఒక యువతి తాను చేసిన తప్పును సరిద్దిదుకోకపోవడం వలన ఆమె జీవితం ప్రస్తుతం అగాధంలోకి కూరుకుపోయింది. నమ్మినవాడు మోసం చేశాడు. కట్టుకున్నవాడు వదిలేశాడు.. చివరికి ఏమిచేయలేని నిస్సహాయక స్థితిలో పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక యువతి(20)కి చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతిచెందారు. ఒంటరిగా పెరుగుతున్న ఆమె జీవితంలోకి ఒక… -
FIR నమోదు చేయకుంటే ఏం చేయాలో తెలుసా..?
పోలీసులు ఏదైనా సమస్యపై కేసులు నమోదు చేయకుంటే ఎవరిని అడగాలో తెలియదు సామాన్యులకు, కొంచెం డబ్బు, అధికారం పలు కుబడి ఉన్నవారు తమపై దాడులకు దిగిన ఇతర నేరారోపణలు ఉన్న తమపై పోలీసులు కేసు తీసుకోకుంటే ఏం చేయాలో సామాన్యు లకు పాలుపోదు. పోలీసులు ఏదైనా నేరానికి సంబంధించి సమా చారం తెలిస్తే FIR నమోదు చేస్తారు. FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఎఫ్‌ఐఆర్‌లో తేది, ఫిర్యాదు ఇచ్చిన వారిపేరు, సమయం, సెక్షన్లు, నేరం, ఫిర్యాదు ఎవరి… -
దారుణం: బాలికపై సాముహిక అత్యాచారం.. క్యాబ్ డ్రైవర్ తో సహా 17 మంది కలిసి నాలుగురోజుల పాటు
మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. రోడ్డుపై ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్ళుగా మారిపోతున్నారు. తాజాగా ఒక బాలికపై 18 మంది సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన కజికిస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి ఐదునెలలు అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినాట్లు ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది. వివరాలలోకి వెళితే.. కజికిస్థాన్… -
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిపై కేసు నమోదు
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను వీరు ఆవిష్కరించారు. దీంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీరితో పాటు ఈ కార్యక్రమానికి ర్యాలీగా వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also: క్రేజ్ అంటే ఇదేరా… మార్కెట్‌లో జగన్ ఆటం బాంబులు టీడీపీ ర్యాలీ సందర్భంగా… -
హైదరాబాద్‌లో దారుణం.. మూత్రం తాగాలని భర్త వేధింపులు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను తన భర్త, అతడి కుటుంబసభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని భర్త వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. 2016లో తమ వివాహమైన నాటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయింది. మరోవైపు కులం పేరుతో తన భర్త కుటుంబసభ్యులు దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. Read Also: వైరల్: పెళ్లి వేడుకల్లో అనుకోని అతిథి… జనాల పరుగులు కాగా…
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!