అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీస
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈ
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ‘ద యూస్‌వల్ సస్పెక్ట్స్’, ‘అమెరికన్ బ్యూటీ’ చిత్రాలకు గానూ రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఈ నటుడు గత కొన్నేళ్లుగా లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఇతను లైంగికంగా వేధించింది అమ్మాయిలను కాదు అబ
ప్రముఖ సింగర్ సంగీత దారుణ హత్యకు గురవడం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత(29) గత వారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 11 న కనిపించకుండా పోయిన ఆమె మూడురోజుల తరువాత శవంగా కనిపించింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారం �
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందర
కన్నడ స్టార్ హీరోయిన్ చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వలన తనకు ప్రాణహాని ఉందని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడలో ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చైత్ర కొన్నేళ్ల క్రితం బాలాజీ పోత్రాజ్ ను వివాహమాడింది. వివాహం అయ్యిన దగ్గరనుంచి ఆ�
ఓ స్థల వివాదంలో ఏడు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన ఖమ్మం జిల్లా లో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామపంచాయతీ లో కుల బహిష్కరణ వివాదం చర్చనీయాంశంగా మారింది. చిన్న కోరుకొండి గ్రామపంచాయతీలో గంతోటి.చిన్నప్ప(మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) తన స్థలానికి సరిహద్దు�
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో ఘోరం జరిగింది. హోటల్ సిబ్బంది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. మహ్మద్ హుస్సేన్ అనే బాలుడిని కర్రలతో దాడి చేశారు. హోటల్ సిబ్బంది దాడి లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు అనంతరం ఆస్పత్రిలో మరణించాడు. దాడిలో గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ ని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించార�
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు వివాదాలు కొత్తేమి కావు.. వ్యక్తిగతంగా కాకపోయినా సినిమాల పరంగా ఆయన ఎన్నో వివాదాలను ఎదుర్కొంటూనే వస్తున్నారు. ఇక ఆస్కార్ స్థాయికి వెళ్లిన ‘జై భీమ్’ ను కూడా కొన్ని కారణాల వల్ల వివాదాలు వెంటాడుతున్నాయి. సూర్య నటించిన ఈ చిత్రం ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్�
కోడలిని అత్తారింట్లో కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మామ బరితెగించాడు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. దీంతో విసుగుచెందిన కోడలు మామకి బాగా బుద్ధి చెప్పింది. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం చెన్నూర్ లో దారుణం జరిగింది. కోడలిని లైంగికంగా వేధిస్తున్న మామ రాములు ఉదంతం వెలుగులోకి వచ్చింది. కోడల�