polavaram project deadline extended: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తికాలేదని కేంద్రం తెలిపింది. దీంతో పోలవరం నిర్మాణ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. గడువులోపు పూర్తి కాకపోవడంతో 2024 జూలై వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి బిశ్వేశ్వర్…