POCO C71: స్టైలిష్, మెరుగైన కెమెరాల ఫోన్స్ ను అందిస్తున్న పోకో సంస్థ భారీ ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. ఇకపోతే, గత ఏడాది విడుదలైన POCO C61 స్మార్ట్‌ఫోన్‌కు అప్డేటెడ్ గా ఏప్రిల్ 4న భారతదేశంలో కంపెనీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ POCO C71ని విడుదల చేయనున్నట్లు POCO ధృవీకరించింది. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz…