MLA Mahipal Reddy: పీఎంఎల్ఏ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో ఉంది.
Fake Bills: ఎవరైనా వ్యాపారులు వినియోగదారులకు నకిలీ బిల్లులు ఇచ్చి పన్ను ఎగవేస్తే ఇక నుంచి చిక్కుల్లో పడ్డట్లే. ఎందుకంటే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్ (GSTN)ని PMLA పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది.
Pegasus, PMLA, Bilkis Bano Among Big Cases Set For Hearing in supreme court Today: సుప్రీం కోర్టు ముందుకు నేడు కీలక కేసులు విచారణకు రానున్నాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న బిల్కిస్ బానో కేసు నుంచి తీస్తా సెతల్వాడ్ కేసు, మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), పెగాసస్ స్పైవేర్ కేసు, ప్రధాన మంత్రి సెక్యూరిటీ లోపాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.