Home
Pm Shahbaz Sharif
Pm Shahbaz Sharif News
-
Imran Khan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని కూడా ఇమ్రాన్ అమ్మేశాడు.. పాక్ మంత్రి ఆరోపణలు
Imran Khan "Sold" Gold Medal Received From India: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు చేసింది షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుంచి అందుకున్న… -
Pakistan: పాకిస్తాన్ ఆశలపై నీళ్లు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటన వాయిదా…
Saudi Crown Prince Mohammed Bin Salman defers Pakistan trip: పీకల్లోతు ఆర్థిక కష్టాలు, రాజకీయ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. అక్కడి ఆర్థిక పరిస్థితి మరో శ్రీలంకలా తయారైంది. ద్రవ్యల్భనం పెరిగింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన వరదలు పాకిస్తాన్ ను మరింతగా నష్టపరిచాయి. భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లింది. దీంతో తమకు సాయం చేయాలని పాక్ ప్రపంచ దేశాలను కోరుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సౌదీ… -
Imran Khan: గతంలో బంగ్లాదేశ్లో జరిగిందే.. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతోంది.
What happened in East Pakistan is happening here now, says imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నంతో ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ పై గురువారం కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్ లో తన మద్దతుదారులతో ర్యాలీ చేస్తున్న సందర్భంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ తో పాటు పలువురు పీటీఐ… -
Imran Khan attack: ఇమ్రాన్ ఖాన్ హత్యాయత్నం వెనక ఉన్నది వీరే..
Imran Khan names three suspects behind attack. Pak PM Shehbaz Sharif is one of them: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం ఆ దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. గురువారం పంజాబ్ ప్రావిన్సులోని వజీరాబాద్ పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముందస్తు ఎన్నికలు డిమాండ్ చేస్తూ ర్యాలీ చేస్తున్న సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ… -
Pakistan: ఇమ్రాన్ ఖాన్కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన పాక్ హైకోర్టు.
Imran Khan's plea against politics ban rejected by Pakistan court: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరస షాక్ లు ఇస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అనేక కేసులు ఇమ్రాన్ ఖాన్ పై నమోదు అయ్యాయి. విదేశీ నేతల నుంచి తనకు లభించిన బహుమతులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టినందుకు అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు ప్రభుత్వ పదవిలో… -
Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఎదురుదెబ్బ.. ఇమ్రాన్ ఖాన్కు అరెస్ట్ వారెంట్
Islamabad magistrate issues arrest warrant against Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళా న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత నుంచి పాకిస్తాన్ వ్యాప్తంగా పర్యటిస్తూ..పీఎం… -
Pakistan: పాకిస్తాన్లో మళ్లీ పెరిగిన పెట్రోల్ రేట్లు.. లీటర్ పెట్రోల్ ఎంతంటే..?
pakistan- petrol rates increased again: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. శ్రీలంక ఆర్థిక పరిస్థితికి దగ్గర్లో ఉంది. మరో రెండు నెలల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్… -
Imran Khan: నన్ను అరెస్ట్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ప్రభుత్వానికి ఇమ్రాన్ వార్నింగ్
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పోరులో తగ్గేది లేదు అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తన బలాన్ని చూపించుకోవడానికి భారీ ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మెడకు చుట్టుకున్నాయి. ఆగస్టు 20న జరిగిన ర్యాలిలో మహిళా న్యాయమూర్తిని బెదిరిస్తూ.. వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఉగ్రవాద కేసు నమోదు అయింది. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు.. అరెస్ట్ చేసే అవకాశం
Former Pakistan PM Imran khan booked under terror act: పాకిస్తాన్ ప్రభుత్వం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై అక్రమ నిధుల కేసు నమోదు చేసిన పాక్ ఏజెన్సీలు, తాజాగా ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు అయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ త్వరలో జరగొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయ, చట్టాల అధికారులపై విమర్శలు చేసినందుకు,… -
Imran Khan: మరోసారి ఇండియాపై ప్రశంసలు.. జై శంకర్ వీడియోను చూపిస్తూ పొగిడిన ఇమ్రాన్ ఖాన్
Former Pakistan Prime Minister Imran Khan praises India's foreign policy: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. తను అధికారం నుంచి దిగిపోయన తర్వాత నుంచి భారత సైన్యాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత దేశ విదేశాంగ విధానాన్ని పొగుడుతున్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విదేశాల ఒత్తడితో పనిచేస్తుందని.. పాకిస్తాన్ కు స్వతంత్ర విదేశాంగ విధానం లేదని విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్ను ఎందుకు తప్పించారంటే?
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!