కొలంబోలో జరిగిన తొలి అంధుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి భారత మహిళా క్రికెట్ జట్టు టైటిల్ సొంతం చేసుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా అంధుల క్రికెట్ జట్టును కలిశారు. తొలి అంధుల మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు వారిని వ్యక్తిగతంగా అభినందించారు. కృతజ్ఞతా చిహ్నంగా మహిళా క్రికెటర్స్ ప్రధానమంత్రికి ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌ను బహూకరించారు. టోర్నమెంట్ అంతటా…