ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశం, ప్రపంచం నుండి వచ్చిన 1300 బహుమతుల ఆన్‌లైన్ వేలం సెప్టెంబర్ 17 నుండి అంటే ప్రధానమంత్రి పుట్టినరోజు నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. బహుమతుల వేలం నుండి వచ్చిన మొత్తాన్ని గంగానది శుద్ధి కోసం ప్రారంభించిన నమామి గంగే మిషన్‌కు ఖర్చు చేస్తారు. 2019 సంవత్సరంలో ప్రారంభమైన ప్రధానమంత్రి బహుమతుల వేలం ఇది ఏడవ ఎడిషన్. ఈసారి వేలానికి ఉంచిన ప్రధాన బహుమతులలో, అత్యంత ముఖ్యమైనవి పారాలింపిక్స్ 2024…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని, ఎందరో ప్రధానిని కలుస్తుంటారు.. ఈ సమయంలో ప్రధానికి గౌరవంగా బహుమతులు ఇస్తుంటారని ఆయన తెలిపారు.