Manufacturing in India: సెమీకండక్టర్ విషయాలలో దేశాన్ని స్వావలంబనగా మార్చే ప్రయత్నాలు విజయవంతం కావడం ప్రారంభించాయి. చాలా విదేశీ కంపెనీలు భారతదేశం కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి.
Tamilisai: పెద్ద పెద్ద మాటల కంటే.. చిన్న చిన్న పనులు గొప్పవని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా రాజ్ భవన్ లో జాతీయ జెండాను గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఆవిష్కరించారు.
విజయవాడలోని వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భగవంత్ కుబా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరయ్యారు.
నేడు ప్రధాని మోడీ పుట్టిన రోజు ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇవాళ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాగా.. ప్రధాని మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఇవాళ్టి నుంచి 'సేవా పఖ్వాడా' అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు.
Yashobhoomi: తన 73వ పుట్టిన రోజు సందర్భంగా మోడీ దేశ ప్రజలకు ఓ కానుక ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 17న ఢిల్లీలోని ద్వారకలో 'యశోభూమి' పేరుతో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
ప్రధానమంత్రి 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు మోడీని ప్రశంసిస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏటా ప్రత్యేక రీతిలో జన్మదినం జరుపుకునే మోడీ.. ఈసారి చీతాల సమక్షంలో రోజంతా గడపాలని నిర్ణయించుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని, ఎందరో ప్రధానిని కలుస్తుంటారు.. ఈ సమయంలో ప్రధానికి గౌరవంగా బహుమతులు ఇస్తుంటారని ఆయన తెలిపారు.