PM AASHA: రైతులకు మెరుగైన ధరలను అందించడానికి, వినియోగదారులకు నిత్యావసర వస్తువుల ధరలలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి రూ. 35,000 కోట్లతో ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-AASHA) పథకాన్ని కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం రైతులకు లాభదాయకమైన ధరలను అందించడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2025-26…
ఈరోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం పీఎం-ఆశా పథకం కోసం రూ. 35,000 కోట్లను ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రైతు సోదర సోదరీమణులకు సరసమైన ధరలకు ఎరువులు నిరంతరం సరఫరా చేసేందుకు, 2024 రబీ సీజన్‌కు పోషకాల ఆధారిత సబ్సిడీ ధరలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.