గాల్లో ఉండగానే విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసర పరిస్థితిలో ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటనలో 11 మంది ప్రయాణికులు గాయపడగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్‌పోర్టు అధారిటీ పేర్కొంది. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. Also Read: London Nanny: ఈ ఆయా జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రైవేట్ జెట్‌లో టూర్లు.. స్పెషల్‌గా…