విమాన ప్రమాదంలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో జరిగింది… ఎల్ -410 టర్బోలెట్ విమానం రష్యాలోని టాటర్‌స్థాన్‌లో ఇవాళ కుప్పకూలిపోయింది.. ప్రమాదసమయంలో విమానంలో 23 మంది ప్రయాణికులు ఉండగా.. ఉదయం 9.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.. విమాన ప్రమాదంలో 16 మంది మరణించినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించిం�