PKSDT:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది సినిమాల్లో జోష్ పెంచాడు.. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా.. షూటింగ్స్ ను కూడా ఫినిష్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ , OG షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు మేకర్స్.. ఒకటా.. రెండా.. నిత్యం పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు.
సోషల్ మీడియాని కబ్జా చేసారు ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఈ ఇద్దరు మాస్ హీరోల ఫాన్స్ ట్విట్టర్ ని హ్యాండోవర్ చేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవరూ తగ్గకుండా పోటా పోటీగా ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 4 టాగ్స్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లకి సంబంధించినవే ఉన్నాయి అంటే ఫాన్స్ చేస్తున్న హంగామా ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా మే…
PKSDT: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.. అనే పాట పాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అరెరే.. అంత కష్టం ఏమొచ్చింది అనుకుంటున్నారా..? అసలే మామఅల్లుళ్ళ మల్టీస్టారర్.. పవన్ దేవుడుగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ హైప్ ను ఓ రేంజ్ లో తీసుకొచ్చి పెట్టాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలు పోషిస్తున్న మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సముతిర కని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయబోతున్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హిట్ సినిమా వినోదాయ సీతాం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని తెరకెక్కిస్తున్నాడు.