Sree Vishnu unveils the first look poster of Pindam Movie: ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న సినిమాకి ‘పిండం‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సాయి కిరణ్ దైద తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాను కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన…