పాకిస్థాన్ లో క్షీణిస్తున్న దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అక్కడి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, అవి ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపడం లేదు. పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి బిలియన్ల రూపాయల రుణం తీసుకుంది.
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా తయారైంది. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా ఆ దేశం అనేక కష్టాల్లో చిక్కుకుంది. ఇక ఆ దేశంలోని అన్ని సంస్థలు దాదాపుగా దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఒకటి. ఇంధన ధరలు పెరిగిపోవడం, అప్పులు ఇలా పీఐఏ ఆర్థిక సమస్యల్లో ఉంది. తమను ఆదుకోవాలని దేశ ప్రభుత్వాన్ని కోరింది.
కొన్ని ఉద్యోగాలకు బొద్దుగా ఉంటే పనికిరారు. నాజూగ్గా, ఫిట్ గా ఉన్నవారికే ఆ ఉద్యోగాల్లోకి అనుమతి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న సమయంలో లావుగా మారితే, తొలగించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ ఉద్యోగాలు చేసే వారు తప్పనిసరిగా నాజూగ్గా కనిపించాలి. లేదంటే వేటు తప్పదు. Read: ‘బిగ్ బాస్’ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన అంకిత లోఖండే లావుగా ఉన్నారని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొలగించింది. పలుమార్లు వారికి…