భారతదేశపు ప్రముఖ SUV తయారీ సంస్థ మహీంద్రా త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే మహీంద్రా XEV 7e ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో ఎలక్ట్రిక్ వెర్షన్, లాంచ్ వివరాలు ఉన్నాయి. మహీంద్రా తన మూడవ ఎలక్ట్రిక్ SUVగా XEV 7eని త్వరలో విడుదల చేయనుంది.
టాలివుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..వీరిద్దరూ రిలేషన్ ఉన్నారంటు వార్త వినిపిస్తుంది..మేమిద్దరం ఫ్రెండ్స్ అని వీళ్ళు చెప్పినా కూడా వీరు తరచు కలుస్తుండటం తో జనాలు అదే నిజమే అనుకుంటున్నారు.. తాజాగా మరోసారి వీరిద్దరూ ఓ కేఫ్ లో కలుసుకున్నారని ఓ ఫోటో నెట్టింట షికారు చేస్తుంది..…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆది పురుష్ పూర్తిచేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ రెండింటిని ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం విదితమే. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్, ప్రభాస్ కి మరో బాహుబలి లాంటి విజయాన్ని అందిస్తాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాలో నటిస్తున్న ససంగతి తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఏ సినిమాపై పలు ఆసక్తికరమైన వార్తలు నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రామ్…