Mahindra XEV 7e: లాంచ్‌కు ముందు ఫోటో లీక్.. డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
- త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనున్న మహీంద్ర
- లాంచ్‌కు ముందే మహీంద్రా XEV 7e ఫోటోలు సోషల్ మీడియాలో లీక్
- మహీంద్రా XEV 7eలో గొప్ప ఫీచర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశపు ప్రముఖ SUV తయారీ సంస్థ మహీంద్రా త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే మహీంద్రా XEV 7e ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో ఎలక్ట్రిక్ వెర్షన్, లాంచ్ వివరాలు ఉన్నాయి. మహీంద్రా తన మూడవ ఎలక్ట్రిక్ SUVగా XEV 7eని త్వరలో విడుదల చేయనుంది. రిలీజ్‌పై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటో తర్వాత.. ఈ కారు త్వరలోనే మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
Read Also: Abu Dhabi T10 Final: మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్..
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
సోషల్ మీడియాలో లీక్ అయిన XEV 7e కారు ఫోటోలలో డిజైన్, కొన్ని ఫీచర్ల సమాచారం అందుబాటులో ఉంది. మహీంద్రా యొక్క కొత్త ఎలక్ట్రిక్ SUV డిజైన్ కూడా ఇటీవల విడుదల చేసిన మహీంద్రా XEV 9e, మహీంద్రా BE 6e మాదిరిగానే ఉంది. ఈ కారులో కూడా కంపెనీకి సంబంధించిన కొత్త లోగోతో అద్భుతమైన లుక్స్‌తో తీసుకురానున్నారు. XEV 7e ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కలిగి ఉంటుంది.. ఇది ICE సెగ్మెంట్‌లో ప్రీమియం SUVగా మహీంద్రా ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.
Read Also: Chhatrapati Shivaji Maharaj: చత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి
మహీంద్రా XEV 7eలో గొప్ప ఫీచర్లు అందిస్తున్నారు. ఎల్ఈడీ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, మూడు స్క్రీన్ సెటప్, డ్యూయల్ టోన్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, TPMS, EPB, ఫ్రంట్ వెంటిలేటెడ్, పవర్డ్ సీట్లు, డ్రైవింగ్ కోసం ADAS వంటి ఫీచర్లుతో రానుంది. ఈ కారు 2025 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. 2025 లేదా 2026 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు. మహీంద్రా XEV 7e కారు.. టాటా హారియర్ EV, మారుతి E విటారా, MG ZS EV వంటి కార్లతో పోటీపడుతుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు