Home
Phone
Phone News
-
Phubbing: ఫోన్‌తోనే ఎక్కువ టైం గడిపేస్తున్నారా.. మీ భాగస్వామితో ఇబ్బందులు తప్పవు..!
ఫోన్‌తోనే ఎక్కువ టైం గడిపేస్తున్నారా.. పక్కన ఉండే మీ భాగస్వామిని పట్టించుకోవడం లేదా..!. ఈ అలవాటును మానుకోండి.. లేదంటే మీ రిలేషన్ షిప్ లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
Nose Typing: ముక్కుతో టైపింగ్ చేసి రికార్డు సృష్టించిన యువకుడు
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన స్మిత్ చాంగెలా చిన్నప్పటి నుంచి న్యూరోపతితో బాధపడుతున్నాడు. అయితే, ముక్కుతో ఫోన్ లో టైప్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని స్మిత్ నిరూపించాడు -
Mobile Charger: మీ మొబైల్ ఫోన్ కి వేరే ఛార్జర్ తో ఛార్జ్ చేస్తున్నారా..?
మనం మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టే విషయంలో చాలా సార్లు మార్చిపోతుంటాం. కానీ, మనం ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం మార్చిపోయి..అలాగే ఆఫీసులకు వెళ్లిపోతుంటాం.. అక్కడి వెళ్లి చూసుకుంటే.. లో బ్యాటరీ.. లేదా ఫోన్ స్వీచ్ ఆఫ్ కావడం జరుగుతుంది. దీంతో మనం తోటి వారి దగ్గర ఛార్జర్ అడిగి మరీ ఫోన్ ఛార్జింగ్ పెడతాం. కానీ ఇతరుల ఛార్జర్ వినియోగించడం చాలా ప్రమాదం.. ఎందుకో తెలుసా.. మీ ఛార్జర్ కి బదులు ఇతరుల ఛార్జర్… -
Oppo Reno 10 5G: Oppo నుండి 64MP ఫోన్.. ఫీచర్లు ఇవే..!
Oppo Reno 10 5G సిరీస్ ఫోన్లను ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లలో Oppo Reno 10, Reno 10 Pro మరియు Reno 10 Pro+ వెరైటీలు ఉన్నాయి. Oppo Reno 10 8GB + 256GB, ప్రో మోడల్ 12GB + 256GB ఫోన్లను లాంచ్ చేశారు. -
Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి
తొలి ఏకాదశి పండుగ కోసం ట్రైన్ లో ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫోన్ ను దొంగలు కర్రతో కొట్టి చోరీ చేయాలనుకున్నారు. దాన్ని అందుకునే క్రమంలో రైలు నుంచి పడి మరణించాడు. -
Moto G13: అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ కూడా అదిరిపోయాయి..!
రూ. 10,000 వరకు బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? అందులో 64 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ దొరుకుతుందంటే ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే కొనేయండి. అయితే ఇప్పుడు అలాంటి ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఫోన్ లో 128 GB ర్యామ్ కలిగి ఉంది. అన్ని క్వాలిటీ ఉన్న ఫోన్ ఏంటనుకుంటున్నారా Motorola Moto G13. -
Jio Phone 5G: Jio 5G ఫోన్ త్వరలో లాంచ్.. ముందే లీకైన ఫీచర్లు..!
రిలయన్స్ జియో వినియోగదారులకు చౌకైన ప్లాన్లను అందించడమే కాకుండా సరసమైన ధరలో 4G స్మార్ట్ఫోన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. 4G స్మార్ట్ ఫోన్లు ప్రారంభించిన తర్వాత.. ఇప్పుడు వినియోగదారుల కోసం 5G కనెక్టివిటీ మద్దతుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి చాలారోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే Jio 5G ఫోన్‌కి సంబంధించి కొన్ని లీక్‌లు బయటపడ్డాయి. -
Flight Hijack : ముంబై – ఢిల్లీ విస్తారా ఫ్లైట్ హైజాక్.. ప్రయాణికుడు అరెస్ట్
Flight Hijack : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తోంది. ఒక వ్యక్తి ఫోన్ కాల్లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు. -
Girl Friend: మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిందని.. ప్రియురాలిని హోటల్‌కి పిలిచి ఏం చేశాడంటే?
తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడిందని ఆమెను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ దారుణ ఘటన హర్యానాలో ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్లో 24 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు. -
Kerala News: కాలేజీలో లెక్చరర్ ఫోన్ తీసుకుందని యువతి ఆత్మహత్య
Kerala News: కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా సమాచారం మేరకు ఆమె ఓ కాలేజీ కుర్రాడితో ఫోన్లో మాట్లాడుతోంది.
తాజావార్తలు
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!