Girl Friend: మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిందని.. ప్రియురాలిని హోటల్‌కి పిలిచి ఏం చేశాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Strangles Girl Friend: తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిందని ఆమెను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ దారుణ ఘటన హర్యానాలో ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో 24 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌హెచ్‌పీసీ చౌక్ పరిసరాల్లోని ఓయో హోటల్ లైమ్‌స్టోన్‌లోని గదిలో ఒక యువతి అనుమానాస్పదంగా మరణించినట్లు సమాచారం అందిందని సెక్టార్ 31 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ తెలిపారు. పోలీసు బృందంతో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ఆ హోటల్ గదిలో మహిళ మృతదేహాన్ని కనుగొన్నామని వీరేంద్ర సింగ్ చెప్పారు.
Also Read: Bengaluru: 8 ఏళ్ల బాలిక అబద్ధం.. ఫుడ్ డెలివరీ బాయ్‌ని చితకబాదిన వైనం
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆకాశ్ అనే యువకుడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు ఉంది. గత ఏడేళ్ల నుంచి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆమె గత కొన్ని రోజుల మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆకాశ్ అనుమానం పెంచుకున్నాడు. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 31 పోలీస్ స్టేషన్‌లో పరిధిలో లైమ్‌స్టోన్ హోటల్‌కు రమ్మని ప్రియురాలుకు ఆకాశ్ కబురు పంపాడు. ప్రియురాలు మరొక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. తన ప్రియురాలి మెడకు తాడు చుట్టి హత్య చేశాడు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆకాశ్ హత్య చేసినట్టుగా ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!