Oppo Reno 10 5G: Oppo నుండి 64MP ఫోన్.. ఫీచర్లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo Reno 10 5G సిరీస్ ఫోన్లను ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లలో Oppo Reno 10, Reno 10 Pro మరియు Reno 10 Pro+ వెరైటీలు ఉన్నాయి. Oppo Reno 10 8GB + 256GB, ప్రో మోడల్ 12GB + 256GB ఫోన్లను లాంచ్ చేశారు. ఈ ఫోన్ ధర, ఫీచర్ల విషయానికొస్తే.. Oppo Reno 10 స్మార్ట్‌ఫోన్ వేరియంట్ Android 13తో అమర్చారు. ఈ ఫోన్ 6.7-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా 93% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంది. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇది MediaTek డైమెన్సిటీ 7050 SoC చిప్సెట్తో అమర్చబడింది. అంతేకాకుండా Oppo Reno Pro స్నాప్‌డ్రాగన్ 778G SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
Komatireddy Venkat Reddy : గల్లీల్లో తిరిగే గాదరి కిషోర్‌కి ఢిల్లీ ఎక్కడుందో తెలుసా..
Also Read
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
- Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
- El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
Oppo Reno 10.. 67W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. Oppo Reno 10 Pro మరియు Oppo Reno 10 Pro+ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600mAh బ్యాటరీని మరియు 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తాయి. ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. Reno10 Pro+ 5G ఒక అల్ట్రా-క్లియర్ పోర్ట్రెయిట్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. OISతో 64MP టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. టెలిఫోటో సెన్సార్లలో 4 కెమెరాలను కలిగి ఉంది. ఇండియాలో Oppo Reno 10 Pro+ 5G ధర 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ రూ.54,999 ఉంది. Oppo Reno 10 Pro 5G ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.39,999 ఉంది. రెండు ప్రో మోడల్స్ గ్లోసీ పర్పుల్ మరియు సిల్వర్ గ్రే షేడ్స్‌లో ఉన్నాయి. Oppo Reno 10 5G ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
- Tags
- business news
- features
- launch
- Oppo
- Phone
తాజావార్తలు
-
Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?