‘మ్యాడ్’ సినిమాతో తెలుగులో ఫేమ్ తెచ్చుకుంది మలయాళీ భామ అనంతిక. ఆ తర్వాత వేరే భాషల్లో లాల్ సలాం, రైడ్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో ‘8 వసంతాలు’ అనే సినిమాతో రాబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా, నేడు అనంతిక మీడియాతో మాట్లాడుతూ తన…