పీఎఫ్ చందాదారులకు అలెర్ట్… ఈ నెల 31వ తేదీలోపే మీరు తప్పనిసరగా ఇది చేయాల్సింది.. లేదంటే పీఎఫ్‌కు సంబంధించిన ఎలాంటి సేవలు పొందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.. యూఏఎన్ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను జత చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని స్పష్టం చేసింది.. యాజమాన్యాలు పీఎఫ్…