Home
Pest Control
Pest Control News
-
Onion Seedlings: ఉల్లినారు నాటేందుకు చిట్కాలు, తెగులు నివారణ చర్యలు..
మన దేశంలో అధికంగా పండించే పంటలలో ఉల్లి సాగు కూడా ఒకటి.. మార్కెట్ లో ఒకసారి ఉన్న ధరలు మరోసారి ఉండవు.. పెరుగుతుందేమో అని రైతులు ఎక్కువగా ఉల్లిని సాగుచేస్తున్నారు.. నారు మొక్కలు పెంచడానికి ఎంచుకున్న భూమిని నేలకు 6 అంగుళాల ఎత్తులో బెడ్డుల రూపంలో మట్టిని పోసుకోవాలి. బెడ్డుకి, బెడ్డుకి మధ్య కనీసం ఒక్క అడుగు దూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కాలినడక దారి ఉండడం వలన కలుపు నివారణ, నీరు అందించడానికి, సష్యరక్షణకు… -
Amaranthus Leaf Cultivation: తోటకూర సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు..
ఆకు కూరల్లో ఎక్కువగా తోటకూరను కూడా బాగా తింటారు.. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. తోట కూరను ఎక్కువ మంది తీసుకుంటారు.. ఇక రైతులు కూడా వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంటకు శీతాకాలం అనుకూలం.. ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. ఉదజని సూచి 6.0 – 7.0 ఉన్న నేలలు అనుకూలం. నీరు నిలిచే బంకమట్టి నేలలు, ఇసుక నేలలు పనికిరావు. నేలను… -
Turmeric Cultivation: పసుపుతో అధిక లాభాలు..లక్షల్లో ఆదాయం..
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పసుపు కూడా ఒకటి.. భారతీయ మార్కెట్లో పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. వ్యవసాయంలో ఉద్యాన మరియు వాణిజ్య పంటల సాగులో పసుపు పంట ముఖ్యమైనది.. మన రాష్ట్రంలో పండించే పసుపు అంతర్జాతీయంగా అధిక నాణ్యత మరియు అనువైన పంట గా చెప్పుకోవచ్చు. శుభకార్యాలలో ఏమి ఉన్న లేకున్నా పసుపు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.. పసుపు ఉంటే రుచి కూడా ఎక్కువే.. అందుకే రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..… -
Snake Gourd: పొట్లకాయ సాగులో అధిక లాభాలకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న కూరగాయాలలో పొట్లకాయ కూడా ఒకటి.. పొట్లకాయ చూడడానికి పాము లాగా కనిపించినప్పటికీ చాలా రుచికరంగా ఉంటుంది.. దాంతో పొట్లకాయకు మార్కెట్ వీటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో రైతులు వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు.పొట్లకాయ సాగులో అధిక దిగుబడి కోసం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… పొట్లకాయ ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా… -
Beans Cultivation : చిక్కుడులో వేరుకుళ్లు తెగులు నివారణ చర్యలు..
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలల్లో ఒకటి చిక్కుడు.. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.ఈ మధ్య ఎక్కువగా రైతులు వీటిని పండించాడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది. ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తోంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగులను అరికట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. మార్కెట్… -
Mirchi Cultivation : మిరపలో ఆకు మాడు తెగులు నివారణ చర్యలు..
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పంటలలో మిరప కూడా ఒకటి.. వీటిని వాణిజ్య పంటగా పండిస్తున్నారు.. అధిక దిగుబడి రావాలంటే తెగుళ్ల నుంచి పంటను ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలి.. ముఖ్యంగా మిరపలో ఆకు మాడు తెగులు అనేది పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. ఒక ఫంగస్ వల్ల సోకుతుంది. ఈ ఫంగస్ పంట అవశేషాలపై చాలా రోజుల వరకు జీవించి ఉంటుంది. అందుకే ఈ తెగులు సోకితే వెంటనే గుర్తించి తగిన నివారణ చర్యలు తీసుకోవడం మంచిది..… -
SoyaBean Pest Control : సోయాబీన్ పంటను ఆశించే తెగుళ్లను నివారించే పద్ధతులు..
మన దేశంలో ఎక్కువగా పండించే కూరగాయల పంటలలో సోయా కూడా ఒకటి.. మార్కెట్ లో వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు..వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. వీటిలో పోషకాలు ఎక్కువే.. ఈ పంటకు తెగుళ్ల బెడద కూడా ఎక్కువే.. రైతులకు పెద్ద తల నొప్పిగా మారింది.. అయితే ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి అరికడితే మంచి దిగుబడి పొందవచ్చు. ఈ తెగులు ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఫంగస్ పంట మొక్కల అవశేషాలలో, భూమిలో… -
Cucumber Cultivation: దోస పంటలో అధిక దిగుబడి పొందాలంటే ఇలా చెయ్యాల్సిందే..
మన దేశంలో అధికంగా పండించే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి.. ఈ పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.. తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట.మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే దోసలో మగపూల శాతం పెరిగి దిగుబడి క్షీణిస్తుంది. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం… ఈ పంట… -
Lily Cultivation: లిల్లీ సాగులో అధిక దిగుబడి పొందాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మన దేశంలో పూలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. సువాసనలు వెదజల్లే పూలతో ఎన్నో రకాల సౌందర్య సాధనాలను, అత్తర్లు వంటి వాటిని తయారు చేస్తారు.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈరోజు లిల్లీ పూల సాగులో అధిక లాభాలను పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సువాసన లాభాలతో రైతుల మనస్సును మైమరిపిస్తోంది. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడంతో సంప్రదాయ పంటలను వదిలిపెట్టి ఉద్యాన పంటలను ఎంచుకుంటున్నారు… -
Tomato Cultivation: టమోటా పంటను ఏ కాలంలో వేస్తే మంచి లాభాలు వస్తాయో తెలుసా?
ఈరోజుల్లో టమోటా ధరలు బంగారంతో పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రతి రైతు కూడా ఈ పంటను వెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు.. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు…
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!