ఇకపై దేశంలోని ప్రతి పౌరుడి పర్సనల్ డాటా సురక్షితంగా ఉండనుంది. పర్సనల్ డేటాను ఎవరైనా వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేసినట్టయితే అటువంటి వ్యక్తులు, సంస్థలకు జరిమానా విధించనున్నారు.
30 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్ అయినట్టు వస్తున్నవార్తలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి… వొడాఫోన్ ఐడియా.. తన బిల్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో లోపాన్ని గుర్తించింది, అయినప్పటికీ ఆ సమస్యను వెంటనే పరిష్కరించామని ప్రకటించింది.. అయితే, 20 మిలియన్ల వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల డేటా లీక్ అయిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. వీఐ యొక్క బిల్లింగ్ సిస్టమ్‌లో బగ్ స్పష్టంగా ఉంది.. సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ అయిన ‘సైబర్…